Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎర్రకోట వద్ద గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 9:09 AM ఆల్ ఇండియా జాతీయ
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ను పరిశీలించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...