వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, విమానయాన, సెమీకండక్టర్ల రంగాలతో పాటు రూ.17,900 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విజయనగరం జిల్లా భོగపురంలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.
విశాఖలో సెమీకండక్టర్ ప్రాజెక్టుతో పాటు పలు జాతీయ రహదారులు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Loading comments...
