Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరుపు టై అండ్ డై తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 8:53 AM జాతీయంGeneral
ఎరుపు టై అండ్ డై తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు టై అండ్ డై సంప్రదాయ తలపాగాను ధరించిన ఆయన తెల్ల కుర్తా, చాక్లెట్ బ్రౌన్ వెస్ట్‌తో కనిపించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పాకెట్ స్క్వేర్‌లు జాతీయ జెండా రంగులను ప్రతిబింబించాయి. 2014 నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ ధరించే విభిన్న ప్రాంతీయ శైలుల తలపాగాలు ప్రత్యేక సంప్రదాయంగా మారాయి.

Comments

G
Loading comments...