Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్‌కు ఐదేళ్ల పొడిగింపు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 01, 2026 6:50 AM జాతీయంGeneral
పీఎం కిసాన్‌కు ఐదేళ్ల పొడిగింపు - Udayam
అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్‌ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. అలాగే సూర్య సరోవర్‌ యోజన, సముద్ర మంథన్‌, ఖేలో ఇండియా సహా పలు పథకాలకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.4.41 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Comments

G
Loading comments...