Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో 24వ విడత ‘పీఎం కిసాన్’

వివేక్ గౌడ్ Jul 21, 2026 2:20 PM హైదరాబాద్about 6 hours ago
అక్టోబర్‌లో 24వ విడత ‘పీఎం కిసాన్’ - Udayam Digital
పీఎం కిసాన్ 23వ విడత జూన్‌లో విడుదల అవ్వగా, 24వ విడత రూ.2 వేల సాయం అక్టోబర్‌లో జమయ్యే అవకాశం ఉంది. దీనిపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నిధులు పొందాలంటే లబ్ధిదారులు e-KYC, భూమి ధృవీకరణ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం, NPCI మ్యాపింగ్ ప్రక్రియలు పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...