వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు వినాయక మండపాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్, CWC సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి కలిసి దర్శించుకున్నారు. ఆర్యవైశ్య, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లాలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

