Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు సమస్యలపై ఎమ్మెల్యేలు కలిసిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 8:30 PM నిజామాబాద్General
పలు సమస్యలపై ఎమ్మెల్యేలు కలిసిన కాంగ్రెస్ నాయకులు - Udayam
సిరికొండ గడ్కోల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూపతిరెడ్డిని గురువారం కలిశారు. గ్రామంలోని తాళ్లగుండు వద్ద బస్టాండ్ నిర్మాణానికి, పూసల తండా ప్రాథమిక పాఠశాల వద్ద బోరుబావి ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేగం సాయన్న, సుద్దపల్లి సుభాష్, గడ్కోల్ సర్పంచ్ భర్త శంకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...