Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు సచివాలయాలను తనిఖీ చేసిన డీడీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 7:25 PM విజయనగరంGeneral
పలు సచివాలయాలను తనిఖీ చేసిన డీడీఓ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి‌ నియోజకవర్గంలో దత్తిరాజేరు మండలంలో పొరలి , టి బూర్జువలస సచివాలయాలను DDO కిరణ్‌కుమార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, ఓటరు జాబితాల , పోలింగ్‌ స్టేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట MPDO ఎస్‌.తాత , MGO రవి ఉన్నారు.

Comments

G
Loading comments...