Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు గ్రామాలలో నిజం గెలిచింది కార్యక్రమం

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:24 AM పార్వతీపురం మన్యంGeneral
పలు గ్రామాలలో నిజం గెలిచింది కార్యక్రమం - Udayam
సీతానగరం మండలంలో పలు గ్రామాలలో నిజం గెలిచింది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను లోకేశ్ ఇచ్చిన పిలుపు పలు గ్రామాలలో టీడీపీ నాయకులు 53 కొవ్వొత్తులు వెలిగించారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్య లేదు కనుక గడిచిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

Comments

G
Loading comments...