వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ CI రాము శనివారం విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువత రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రహదారి భద్రత నియమాలను పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్ వద్దని సూచించారు.
Comments
Loading comments...

