Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 12:39 PM విజయనగరంGeneral
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి - Udayam
రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గంట్యాడ మండలం గొడియాడలో శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ మేరకు నాబార్డ్‌ నిధులు రూ.1.86 కోట్లతో నిర్మించిన బుడతనాపల్లి - గొడియాడ రోడ్డు VMRDA నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన తాగునీటి పనులను ప్రారంభించారు. MGNREGS నిధులు రూ.46 లక్షలతో నిర్మించిన CC రోడ్లు, WBM రోడ్డు, కాలువల పనులను ప్రారంభించి గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...