వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర చిన్న,మద్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం గంట్యాడ మండలం లక్కిడాంలో రూ.1.07 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
రోడ్లు,డ్రైనేజీల నిర్మాణంతో గ్రామస్థులకు రాకపోకలు,పారిశుద్ధ్య సమస్యలు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పెర్కొన్నారు.
Comments
Loading comments...

