వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్ గురువారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా GSR పురం MPTC సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.
అనంతరం కసిం దొరవలస గ్రామాల్లో పెన్షన్ల ఆన్‌లైన్ ప్రక్రియ, వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో HM లు, BLO లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

