వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 206.70 పాయింట్లు పెరిగి 82,311.49 వద్ద, నిఫ్టీ 56.60 పాయింట్లు లాభపడి 25,347.70 వద్ద ట్రేడయ్యాయి.
టాటా కెమికల్స్, అలైడ్ బ్లెండర్స్ షేర్లు లాభపడగా.. ఇండియా సిమెంట్స్, బ్లాక్ బాక్స్ షేర్లు నష్టపోయాయి.
Comments
Loading comments...

