వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గత కొంత కాలంగా వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకే వారంలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చిలకలూరిపేట ఘటనలో 7గురు మృతి చెందడం కలచివేసింది.
నరసరావుపేట, బోయపాలెం హైవేపై ఆగి ఉన్న లారీలను ఢీకొట్టడం వల్ల కొందరు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

