Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో 'బేంబూ మిషన్' అమలుపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:17 AM పల్నాడుGeneral
పల్నాడు జిల్లాలో 'బేంబూ మిషన్' అమలుపై కలెక్టర్ సమీక్ష - Udayam
పల్నాడు జిల్లాలో బేంబూ మిషన్ ద్వారా వెదురు సాగును విస్తరించేందుకు వారం రోజుల్లోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. బుధవారం బేంబూ మిషన్ జిల్లా కమిటీ సభ్యులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వెదురు సాగుకు అనుకూలంగా ఉండే భూములను వెంటనే గురించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...