Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదరిక నిర్మూలనలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 9:59 AM పల్నాడుGeneral
పేదరిక నిర్మూలనలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం - Udayam
పేదరిక నిర్మూలన (P4) కార్యక్రమంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 1,21,796 బంగారు కుటుంబాలను గుర్తించగా, 35,896 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు. కేపీఐ అమలులో జిల్లా రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించింది. గత రెండేళ్లలో జిల్లాకు రూ.9,623 కోట్ల పెట్టుబడితో 44 భారీ పరిశ్రమలు రాగా, 8 భారీ, 5,843 చిన్న పరిశ్రమల ద్వారా 53,692 మందికి ఉపాధి లభించింది.

Comments

G
Loading comments...