Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:06 PM చిత్తూరుGeneral
 పలమనేరులో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ - Udayam
పలమనేరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉపాధి కూలీలకు పనులు కల్పించి వలసలను అరికట్టాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఎంపీడీవో స్పందించి కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని, జాబ్ కార్డులు లేని ఎస్సీ, ఎస్టీలకు కార్డులు అందించాలని ఉపాధి హామీ అధికారి గౌరీ శంకర్‌ను ఆదేశించారు.

Comments

G
Loading comments...