Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెల విధ్వంసం తాగునీటి సమస్యలపై నిరసన గళ్ళం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Follow Udayam on Google
పల్లెల విధ్వంసం తాగునీటి సమస్యలపై నిరసన గళ్ళం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - Udayam
తాండూర్ పల్లెల విధ్వంసం తాగునీటి సమస్యలు పడకేసిన పారిశుధ్యంపై నిరసన కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు తాండూరు పట్టణంలోని బనసన్న కట్ట్ల వద్ద కౌన్సిలర్లు మహిళలతో కలిసి చీపుర్లు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. అదేవిధంగా భద్రేశ్వర చౌక్‌లో కాలి బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...