Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె ఉమాకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 30, 2026 2:57 PM అనంతపురంGeneral
పల్లె ఉమాకు నివాళులర్పించిన ఎమ్మెల్యే - Udayam
ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా 8వ వర్ధంతిని ఆదివారం అయ్యవారిపల్లి గ్రామంలోని పల్లె ఉమా ఘాటు వద్ద ఘనంగా నిర్వహించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పల్లె ఉమా గారు బాలాజీ విద్యాసంస్థల స్థాపనలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించారన్నారు.

Comments

G
Loading comments...