వార్తలకు తిరిగి వెళ్లండి
పల్లె పండుగ 3.0తో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు, ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు.
డక్కిలి మండలంలోని సంగనపల్లి గ్రామములో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనము ప్రారంభోత్సవము., పలుగోడు, లింగసముద్రం, మోపూరువెల్లంపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Comments
Loading comments...

