వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎ చంద్రబాబు గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తో ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం జామి మండలం కుమారం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం మాట్లాడుతూ జామి మండలం కుమారం గ్రామానికి రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.
Comments
Loading comments...

