వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన గురువారం స్తానిక రంగరాయపురం గ్రామంలో నిర్వహించిన 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.4,290 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుడి ఇంటివద్ద క్యాటిల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

