వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బాడంగి SI సూర్యకుమారి బుధవారం రాత్రి స్తానిక పినపెంకి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

