Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 5:09 PM నారాయణపేటGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపు - Udayam
బీఆర్‌పీసీ డాక్టర్‌ రాజ్‌కుమార్‌రెడ్డి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాటికి అలవాటు పడితే జీవితం ఆందోళనకరంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ‘మత్తు పదార్థాలు వద్దు.. భవిష్యత్తుకు ముద్దు’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్థానికులతో కలిసి మొక్కలు నాటి, అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు.

Comments

G
Loading comments...