Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి విద్యుత్తు కార్యాలయంపై ఆరోపణలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 4:31 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరి విద్యుత్తు కార్యాలయంపై ఆరోపణలు - Udayam
భువనగిరి విద్యుత్తు డీఈ కార్యాలయంలో పనుల అంచనాలు, బిల్లుల చెల్లింపులు, పోస్టింగ్‌ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విద్యుత్తు పనులు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని డీఈ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...