Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 అంబులెన్స్‌లోనే ప్రసవం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:26 PM నారాయణపేటGeneral
108 అంబులెన్స్‌లోనే ప్రసవం - Udayam
కృష్ణ మండలంలో శనివారం 108 అంబులెన్స్‌లోనే గుడెబల్లూరుకు చెందిన నందిని మగ శిశువుకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మాగనూరు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా నల్లగట్టు మారెమ్మ స్టేజి వద్ద టెక్నీషియన్ వెంకటేశ్, ERCP డాక్టర్ శివ సూచనలతో ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను మాగనూర్ పీహెచ్‌సీకి తరలించారు.

Comments

G
Loading comments...