వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
ప్లాట్‌ఫాం టికెట్‌పై 2 గంటల పరిమితి

రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రూ.10 ప్లాట్‌ఫారమ్ టికెట్ చెల్లుబాటును కేవలం 2 గంటలకే భారతీయ రైల్వే పరిమితం చేసింది. ఈ నిబంధన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
నిర్దేశిత సమయం దాటినా స్టేషన్‌లో ఉంటే టికెట్ లేని ప్రయాణికుడిగా భావించి రూ.250 వరకు జరిమానా విధిస్తారు. కాబట్టి సమయం మించితే కొత్త టికెట్ తీసుకోవడం శ్రేయస్కరం.
Comments
Loading comments...