Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 6:02 PM నెల్లూరుGeneral
పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం - Udayam
హరిత ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌లో భాగంగా పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ఎస్పీ డా. అజితా వేజెండ్ల ఆదేశాలతో అదనపు ఎస్పీ సీహెచ్‌. సౌజన్య పర్యవేక్షణలో అన్ని పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల పరిసరాల్లో మొక్కలు నాటారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కనీసం 100 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...