వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో భాగంగా నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొండా శ్వేతా అన్నారు.
చెట్ల పెంపకంతో పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ మంజుల, కమిషనర్ శంకర్, ప్రిన్సిపల్ మెర్సీ వసంత పాల్గొన్నారు.
Comments
Loading comments...

