వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్లు, అడవులను నరికివేయడం వల్లే కరువులు వస్తున్నాయని జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం గొట్టిపర్తి రామస్వామి గౌడ్ అన్నారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు.
జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన కాంప్లెక్స్ పాఠశాలల ఉపాధ్యాయుల సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. సర్పంచ్ సనాదుల బాలపోశయ్య, ఉప సర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

