Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలను నాటి సంరక్షించాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 5:52 PM వరంగల్General
మొక్కలను నాటి సంరక్షించాలి - Udayam
చెన్నారావుపేట జెడ్పీఎస్‌ఎస్‌లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు మానుపాటి పాపమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు వివిధ రకాల మొక్కలను నాటారు. చెట్ల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చని పాపమ్మ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...