వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాలో విమాన ప్రమాదం
భరత్ తేజ Jun 26, 2026 1:21 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
చైనా రాజధాని బీజింగ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 'సన్‌వర్డ్ SA 60L అరోరా' విమానం నియంత్రణ కోల్పోయి, నగరంలోని అత్యంత ఎత్తైన సిటిక్ టవర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసమై, భారీగా పొగలు కమ్మేశాయి. శిథిలాలు కింద పడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ప్రాణనష్టంపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...