Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గో విమానం బీభత్సం.. 5 మంది మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:13 AM జాతీయంGeneral
కార్గో విమానం బీభత్సం.. 5 మంది మృతి - Udayam
అమెరికాలోని మియామి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కార్గో విమానం రన్‌వే దాటి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైమ్‌ ఎయిర్‌కు చెందిన ఈ విమానం రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...