Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ వినియోగించిన షాపులపై రూ.21వేలు ఫైన్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
ప్లాస్టిక్ వినియోగించిన షాపులపై రూ.21వేలు ఫైన్ - Udayam
ఆముదాలవలస మున్సిపాలిటీలోని పలు దుకాణాల్లో మున్సిపల్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. కమిషనర్ రవి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరగగా..నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్న దుకాణాలను గుర్తించి 25 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపులపై రూ.21,650ల జరిమానా విధించారు. శానిటేషన్ సూపర్వైజర్ మూర్తి, సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...