వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాస్టిక్ అమ్ముతున్న, వాడుతున్నా అటువంటి వారపై జరిమానా వేయాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆదేశించారు.
మంగళవారం స్దానిక కోరాడవీధి, పాకీవీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా శానిటరీ మస్తరు కార్యాలయాన్ని సందర్శించి, ప్లాస్టిక్ నిషెధానికి ప్రతిరోజు షాపులను తనిఖీ చేయాలని శానిటేషన్ ఉద్యోగులను ఆదేశించారు.రోడ్డు పక్కనున్న మట్టి దిబ్బలను తొలగించాలని సూచించారు.
Comments
Loading comments...

