Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:57 AM వరంగల్General
ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి - Udayam
ప్లాస్టిక్ నియంత్రణకు వర్తక, వ్యాపారులు సహకరించాలని రాయపర్తి పంచాయతీ కార్యదర్శి గుగులోతు యాకూబ్ నాయక్ కోరారు. హోటళ్లు, టీ పాయింట్లు, కిరాణా, జనరల్ స్టోర్ల నిర్వాహకులకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నోటీసులు అందజేశారు. డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...