వార్తలకు తిరిగి వెళ్లండి

బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ నిషేధంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు.
ప్లాస్టిక్ నిర్మూలన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

