Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో నేల కూలిన విద్యుత్ స్తంభాలు

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:44 AM శ్రీకాకుళంGeneral
పలాసలో నేల కూలిన విద్యుత్ స్తంభాలు - Udayam
తుఫాన్ కారణంగా వీసిన భారీ గాలులకు పలాస(M) రాజగోపాలపురం సమీప పంట పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గత అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో భారీగా నష్టం వాటిల్లింది.

Comments

G
Loading comments...