వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మల్లవరపు సూర్యతేజ పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సజావుగా కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థికి ఆధిక్యం రావడంతో జంట పట్టణాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

