Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో 144 సెక్షన్.. రహదారులు నిర్మానుష్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:52 AM శ్రీకాకుళంGeneral
పలాసలో 144 సెక్షన్.. రహదారులు నిర్మానుష్యం - Udayam
శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసర రహదారులను తమ ఆధీనంలోకి తీసుకుని రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు.

Comments

G
Loading comments...