Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస జి ఎన్ వి లో భారీ చోరీ

Follow Udayam on Google
K. Anuradha Sep 29, 2026 9:06 AM శ్రీకాకుళంGeneral
పలాస జి ఎన్ వి లో భారీ చోరీ - Udayam
పలాస లోని జీఎన్‌వీ జ్యువెలర్స్ శాఖలో 24 క్యారెట్ బంగారం దొంగతనం జరిగింది. శాఖ మేనేజర్ కొర్రాయి సింహాచలం ఫిర్యాదు మేరకు స్టాక్ తనిఖీలో 205.873 గ్రాముల బంగారం చోరీ అయినట్లు తేలింది. శాఖలో గోల్డ్ అప్రైజర్లుగా పనిచేస్తున్న సురేంద్ర కుమార్, లక్కోజి ప్రకాష్ ఆచారి నమ్మకద్రోహానికి పాల్పడి బంగారం దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారు . మంగళవారం ఎస్ ‌ఐ దుర్గాప్రసాద్ దర్యాప్తు చేపట్టి విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...