Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాంటర్ బాక్సుల తొలగింపునకు ఆదేశం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 11:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్లాంటర్ బాక్సుల తొలగింపునకు ఆదేశం - Udayam
మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి రాంపల్లిలో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. రోడ్ల విస్తరణ, గుంతల పూడ్చివేత, బీటీ ప్యాచ్‌వర్క్, ఎఫ్‌ఆర్‌ఎస్ అప్‌డేషన్ పనులను పరిశీలించారు. నిర్వహణ లేని ప్లాంటర్ బాక్సులను తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, రహదారి భద్రత కల్పించేలా సకాలంలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...