Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పక్షిమ నియోజకవర్గం లొ బీజేపీ నాయకులు మట్టి విగ్రహాలు పంపిణి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 1:36 PM విశాఖపట్నంGeneral
పక్షిమ నియోజకవర్గం లొ బీజేపీ నాయకులు మట్టి విగ్రహాలు పంపిణి - Udayam
మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ నియోజకవర్గం పరిశ్రమకు ప్రాంతం శ్రీహరిపురం నందు బిజెపి పశ్చిమ నియోజకవర్గం నాయకులు బిల్డర్ సంతోష్ (ఎక్స్ సెంట్రల్ టెలికం అడ్వైజర్ కమిటీ మెంబర్ )ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు బాబి అలాగే అర్జున్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...