Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పక్కిలో అద్వాన్నంగా మురుగునీటి కాలువలు

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 5:04 PM విజయనగరంGeneral
బొబ్బిలి మండలం పక్కిలో మురుగునీటి కాలువలు అద్వాన్నంగా మారాయి. కాలువలలో పూడికలు తీయకపోవడంతో మురుగునీరు సక్రమంగా వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎత్తుగా ఉండి కాలువలు కిందకు ఉండటంతో నీరు నిల్వ ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. మురుగునీరు నిల్వ వల్ల దోమలు వృద్ధి చెంది అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువలలో పూడికలు తీయాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...