వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లే రహదారి గుంతలు, బురదమయంగా మారడంతో రోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సర్పంచ్ శేఖర్ శుక్రవారం స్పందించారు.
డోజర్ సాయంతో రోడ్డుపై గ్రావెల్ వేయించి గుంతలను చదును చేయించారు. పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆసుపత్రికి వెళ్లే దారి సుగమం కావడంతో స్థానికులు సర్పంచు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

