Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో జనసేన పేరుతో నకిలీ విరాళాల పై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Sathish Aug 30, 2026 6:02 PM కాకినాడGeneral
పిఠాపురంలో జనసేన పేరుతో నకిలీ విరాళాల పై అప్రమత్తంగా ఉండాలి - Udayam
జనసేన పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచామవుతున్న తప్పుడు విరాళాల సందేశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ వర్గాలు సూచించాయి. జనసేన పార్టీకి రూ.100 విరాళంగా ఇవ్వాలంటూ, ఇందుకోసం QR కోడ్ ద్వారా నగదు చెల్లింపులు చేయాలని కోరుతూ పిఠాపురం ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సందేశం పూర్తిగా నకిలీదని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి చెల్లింపులు చేయొద్దని తెలిపాయి.

Comments

G
Loading comments...