వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో 1 నుంచి 9 వార్డుల ఓట్లను లెక్కిస్తున్నట్లు కమిషనర్ రాజేశ్వరరావు తెలిపారు.
ఛైర్మన్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను కూడా 9 టేబుళ్లపై లెక్కిస్తున్నట్లు వివరించారు. కౌంటింగ్ ప్రారంభం కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

