Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం వార్డుల్లో విజేతలు వీరే

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:30 AM కాకినాడGeneral
పిఠాపురం వార్డుల్లో విజేతలు వీరే - Udayam
పిఠాపురం మున్సిపాలిటీలో 1వ వార్డులో వజ్రపు వెన్నెల, 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి కామేశ్వరి, 3వ వార్డులో జనసేన అభ్యర్థి వెంకటేశ్వరరావు గెలిచారు. 5, 6, 7 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పద్మ, శిరీష, రుద్రయ్య.. 8, 9 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు పద్మరాణి, టీడీపీ రెబల్ చిన్నపండు విజయం సాధించారు.

Comments

G
Loading comments...