Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం కుంతీ మాధవస్వామి కోనేరులో చేప పిల్లల విడుదల

Follow Udayam on Google
Sathish Aug 29, 2026 7:27 PM కాకినాడGeneral
పిఠాపురం కుంతీ మాధవస్వామి కోనేరులో చేప పిల్లల విడుదల - Udayam
పిఠాపురం కుంతీ మాధవస్వామి కోనేరులో శనివారం గంబూసియా చేప పిల్లలను అధికారులు వదిలారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు డాక్టర్ వినయ్, ఆఫీసర్ వీఎస్ చంద్రకుమార్, జనసేన పట్టణ అధ్యక్షురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో వీటిని విడుదల చేశారు. ఈ చేపలు దోమల లార్వాలను తిని అవి పెరగకుండా చేస్తాయని, దోమల నియంత్రణ కోసమే నీటిలో వేస్తున్నామని డాక్టర్ వినయ్ తెలిపారు.

Comments

G
Loading comments...